Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంకవానిపాలెంలో సీసీ రోడ్లకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:46 PM అనకాపల్లి General
లంకవానిపాలెంలో సీసీ రోడ్లకు శ్రీకారం - Udayam
కె.కోటపాడు మండలం లంకవానిపాలెం, గుల్లిపల్లి, కె.కోటపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సోమవారం పర్యటించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా VBG RAMG నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...