Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఎస్సై పట్టివేత

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:13 PM నిజామాబాద్General
లంచం తీసుకుంటూ ఎస్సై పట్టివేత - Udayam
కామారెడ్డి ఎన్జీవోస్‌ కాలనీలో రూ.30 వేల లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సిమెంట్‌ దుకాణం వివాదంలో సిద్ధిరాములు నుంచి రూ.50 వేలు డిమాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. తొలుత రూ.10 వేలు తీసుకున్న ఎస్సై, మరో రూ.30 వేలు స్వీకరిస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. నివాసంలోని ఫైళ్లను తనిఖీ చేసి విచారణ కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...