Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 8:05 PM కరీంనగర్General
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ - Udayam
ఆస్తి మార్పిడి రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ కార్యాలయ జీపీఓ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కినట్లు డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ బాధితుడు జూలై 21న స్లాట్ బుక్ చేసుకోగా, విచారణ సాకుతో జీపీఓ డబ్బులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు మేరకు గురువారం ఆఫీస్‌లో లంచం తీసుకుంటుండగా రంగ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

Comments

G
Loading comments...