Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్యసాధన దిశగా చదవాలి: SI

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:06 PM జయ శంకర్ భూపాలపల్లి General
లక్ష్యసాధన దిశగా చదవాలి: SI - Udayam
చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్సై సతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్యసాధన దిశగా చదువుపై దృష్టి సారించాలని ఎస్సై సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...