వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్యాలను సాధించేందుకు యువత పోటీ పడాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ కోరారు.
దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామంలో బిజెపి అభ్యర్థి మానస సంజీవ్ ను సర్పంచ్ గా గ్రామస్తులు గెలిపించడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన వివేకానంద గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, సర్పంచ్ మానస సంజీవ్, బిజెపి నాయకులు, ఉన్నారు.
Comments
Loading comments...

