వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని లక్ష్మణ్ చాంద మండల బి ఆర్ ఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి విమర్శించారు. అధిష్టానం పిలుపు మేరకు సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎంపీడీవోకు వినతిపాత్రం సమర్పించారు. 6 గ్యారంటీలు 420 హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. ఇందులో నాయకులు జహీర్, నర్సారెడ్డి, రాజు, మహేష్, నవీన్ లు ఉన్నారు.
Comments
Loading comments...

