Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మమ్మ మృతి పార్టీకి తీరని లోటు..మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని

Super Admin Jul 25, 2026 5:08 PM చిత్తూరుabout 1 hour ago
లక్ష్మమ్మ మృతి పార్టీకి తీరని లోటు..మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని - Udayam Digital
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం శనివారం జిఎంఆర్ పురం పంచాయతీ మాజీ సర్పంచ్ ఆనందయ్య సతీమణి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందారు..ఆమె మృతదేహానికి ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు నివాళులర్పించారు.. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసానిచారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామకృష్ణ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...