వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా గ్రామం నుంచి ఎల్లారెడ్డిపేటకు వెళ్లే ప్రధాన రహదారి లో గత ప్రభుత్వంలో హరితహారం లో భాగంగా నాటిన మొక్కలు ప్రస్తుతం భారీ చెట్లుగా మారాయి.
దీంతో చెట్లు వేపుగా పెరగడంతో రోడ్డుపై గాలిలో పరుచుకొని పచ్చడి తోరణంతో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలకు ఆహ్లాదకరంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి.
Comments
Loading comments...

