Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనారాయణ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
లక్ష్మీనారాయణ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ - Udayam
మేడ్చల్ జిల్లా ఏదులాబాద్‌లోని కలుషితమైన లక్ష్మీనారాయణ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. జవహర్ నగర్ డంపియార్డ్ మురుగు చేరడం వల్ల చెరువు నీరు పాడై ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, నాలాను డైవర్ట్ చేసి చెరువును బాగుచేయాలని స్థానికులు కోరారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ప్రణాళికతో ముందడుగు వేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...