Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీనారాయణ చెరువును కాపాడాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:26 AM మేడ్చల్ మల్కాజిగిరి General
లక్ష్మీనారాయణ చెరువును కాపాడాలి - Udayam
ఏదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువును కాపాడాలని స్థానికులు, మత్స్యకారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోరారు. ప్రజావాణి ఫిర్యాదుల మేరకు కమిషనర్ చెరువును పరిశీలించారు. 600 ఎకరాలకు పైగా ఉన్న చెరువు కాలుష్యంతో దెబ్బతిన్నదని తెలిపారు. జవహర్‌నగర్ డంప్‌యార్డు నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి చేరకుండా మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. చెరువు పునరుద్ధరణకు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...