Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపల్లిలో నేడు ఐకేపీ కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:34 AM సిద్దిపేటGeneral
లక్ష్మీదేవిపల్లిలో నేడు ఐకేపీ కేంద్రం ప్రారంభం - Udayam
ఎన్‌ఆర్‌పీటీ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శుక్రవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పోతుల రమేష్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల నాయకులు, రైతులు, యువకులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఐకేపీ నిర్వాహకులు అందుబాటులో ఉండాలని, గ్రామపంచాయతీ పాలకవర్గం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...