వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపేటలో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
డాక్టర్ శివాని రెడ్డి ఆధ్వర్యంలో 170 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ వంశావతి రమేష్, ఉపసర్పంచ్ తిరుపతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

