Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపేటలో ఎస్‌ఐఆర్‌ అనామలీస్‌ సవరణ

Follow Udayam on Google
madhu Sep 03, 2026 6:34 PM ములుగుGeneral
లక్ష్మీదేవిపేటలో ఎస్‌ఐఆర్‌ అనామలీస్‌ సవరణ - Udayam
లక్ష్మీదేవిపేటలో ఎస్‌ఐఆర్‌ అనామలీస్‌ సవరణకు నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం గురువారం గ్రామసభ నిర్వహించారు. డీటీ భవానీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పత్రాలు పరిశీలించి ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...