వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో రాగోలు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో రోడ్డు దుస్థితిని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. మట్టి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

