వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నామని ఎంఈఓ శైలజ తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం ఆమె మాట్లాడుతూ లక్షెట్టిపేటలోని బాలికల జడ్పి ఉన్నత పాఠశాలలో బుధ, గురువారాలలో పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు ఉంటాయన్నారు. ఇందులో ఉపాధ్యాయులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారీ, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు.
Comments
Loading comments...

