Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలో మూడు మండలాలను టూరిజం కారిడార్‌గా ప్రకటించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 16, 2026 10:00 AM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేటలో మూడు మండలాలను టూరిజం కారిడార్‌గా ప్రకటించాలి - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలో ఉన్న మూడు మండలాలను ప్రభుత్వం టూరిజం కారిడార్ గా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. జన్నారం, దండేపల్లి మండలాలు పూర్తిగా కవ్వాల్ అభయారణ్య పరిధిలోనే ఉన్నాయి. లక్షెట్టిపేట కూడా కొంతవరకు ఉంది. ఆయా మండలాల్లో ఇటీవల పక్షుల సందడి ఎక్కువగా ఉంది. అందులో విదేశీ పక్షులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయని, ఆ మండలాలను టూరిజం కారిడార్ గా ప్రకటించాలన్నారు.

Comments

G
Loading comments...