వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిని నిరసనగా సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి బిఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓకు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
Comments
Loading comments...

