వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది.
దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

