Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెటిపేట ఎంపీడీవో మధుసూదన్ పౌష్టికాహారం అందించాలని సూచించారు

Follow Udayam on Google
p.g.murthy Aug 19, 2026 2:51 PM మంచిర్యాలGeneral
లక్షెటిపేట ఎంపీడీవో మధుసూదన్ పౌష్టికాహారం అందించాలని సూచించారు - Udayam
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని లక్షెటిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. గురువారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...