లక్ష మంది ఉద్యోగులకు 10% అదనపు బోనస్

వేదాంత గ్రూప్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రతిపాదించిన 'చైర్మన్ గ్రాంట్' ద్వారా సుమారు లక్ష మంది సిబ్బందికి వార్షిక వేతనంలో 10 శాతం అదనంగా బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఎంట్రీ లెవల్ నుంచి సీనియర్ మేనేజ్‌మెంట్ వరకు ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
