వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి KPHB కాలనీలోని క్యూర్ ఏరియాలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పనులకు శ్రీకారం చుట్టారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.
Comments
Loading comments...

