Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నపూర్ రోడ్డు నిర్మాణం కోసం శాంతియుత పాదయాత్ర ఆడుకున్న పోలీస్ లు

Follow Udayam on Google
లక్నపూర్ రోడ్డు నిర్మాణం కోసం శాంతియుత పాదయాత్ర ఆడుకున్న పోలీస్ లు - Udayam
పరిగి లక్నపూర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, సిపిఎం బీజేపీ సిపిఐ పార్టీల నాయకులు మిట్టకోడూరు నుంచి పరిగి వరకు శాంతియుత పాదయాత్ర చేపట్టారు అయితే పాదయాత్రను చిగురాల్‌పల్లి వద్ద పరిగి పోలీసులు అడ్డుకున్నారు మిట్టకోడూరు సర్పంచ్ మాణిక్యం ను ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు

Comments

G
Loading comments...