Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నోలో వీధికుక్కపై కాల్పులు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 11:27 AM జాతీయంGeneral
యూపీ రాజధాని లక్నోలో మంగళవారం ఓ వ్యక్తి రైఫిల్‌తో వీధికుక్కపై కాల్పులు జరపగా.. కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన మొత్తం కెమెరాలో రికార్డైంది. కాల్పుల అనంతరం బైకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బహిరంగ ప్రదేశంలో రైఫిల్ వినియోగంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...