వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ BLAలకు SIR Phase-II అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే TRR, ట్రైనర్ రణధీర్ ఓటర్ల జాబితా పరిశీలన, మ్యాపింగ్, అనామలీస్ పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గంలోని 73,487 పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

