Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:52 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం - Udayam
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దమ్మపేట మండల విద్యాధికారి జగపతి శుభాకాంక్షలు తెలిపారు. దమ్మపేట మండలాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధిక గిరిజన జనాభా కలిగిన మండలంగా పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు అందుబాటులో 58 ఎంపీపీఎస్‌, 11 యూపీఎస్‌, 18 జీపీఎస్‌, 4 ఏపీఎస్‌, 4 హెచ్‌ఎస్‌, జడ్పీహెచ్‌ఎస్‌తోపాటు టిటిడబ్ల్యూఆర్‌ఎస్‌, ఎంఆర్‌ఎస్‌ తదితర విద్యాసంస్థలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...