వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కొన్ని మద్యం దుకాణాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గొలుసు దుకాణాలకు పెద్ద మొత్తంలో మద్యం సరఫరా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హోమ్ డెలివరీ పేరుతో గ్రామాలకు మద్యం తరలిస్తున్నట్లు సమాచారం.
వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు ప్రాంతాల నుంచి గోదావరి మార్గంగా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు కూడా మద్యం తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

