Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో నేడు మద్యం షాపులు బంద్

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 09, 2026 9:23 AM హైదరాబాద్తెలంగాణ
నగరంలో నేడు మద్యం షాపులు బంద్ - Udayam Digital
బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలను 24 గంటల పాటు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...