వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట ఆంజనేయనగర్‌లో లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్న మురళి(40)ని హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం సురక్షితంగా బయటకు తీసింది. లిఫ్ట్, గోడ మధ్య కాలు ఇరుక్కుని వేలాడుతున్న మురళిని దాదాపు గంటన్నరపాటు శ్రమించి రక్షించారు.
సనత్‌నగర్ ఫైర్ సిబ్బంది సహకారంతో హైడ్రాలిక్ కట్టర్ ఉపయోగించి ఆపరేషన్ పూర్తిచేసి ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

