వార్తలకు తిరిగి వెళ్లండి

లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి రూ.5,800 దోచుకున్న ఆరుగురు యువకులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అపరిచితుల లిఫ్ట్‌లను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అల్వాల్ పోలీసులు ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

