Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లయన్స్‌ క్లబ్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 08, 2026 5:55 PM జోగులాంబ గద్వాల్ General
లయన్స్‌ క్లబ్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం - Udayam
లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జోగులాంబ గద్వాల జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం గద్వాలలో జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్‌ మహేంద్రకుమార్‌రెడ్డి కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అధ్యక్షుడిగా ఎం.కృష్ణయ్య, ఉపాధ్యక్షురాలిగా డాక్టర్‌ నళిని, కార్యదర్శిగా కే.శ్రీహరి, కోశాధికారిగా టీ.తాయన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ వివరాలను సర్వీస్‌ చైర్‌పర్సన్‌ సి.అయ్యప్పరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...