వార్తలకు తిరిగి వెళ్లండి
ఖాతాలో రూ.13 వేలు.. ఆధార్ లింక్ తప్పనిసరి

ఈ నెల 22న ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,120 కోట్లు విడుదల చేయనుంది.
ఈ లబ్ధి పొందడానికి బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ తప్పనిసరి. ఖాతా యాక్టివ్‌గా లేకుంటే వెంటనే సమీప సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...