Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాయపల్లి గేట్ మార్గంలో భారీ కొండచిలువ

Follow Udayam on Google
D GANESH Sep 05, 2026 1:07 AM మహబూబ్‌నగర్వాణిజ్యం
గండీడ్ మండలం లింగాయపల్లి నుంచి లింగాయపల్లి గేట్‌కు వెళ్లే మార్గంలో రాత్రి సమయంలో సుమారు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించింది. వెన్నచేడ్ గ్రామ ప్రజల పొలాలు అటువైపు ఉండటంతో రాత్రివేళ పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య సూచించారు.రాత్రివేళ పొలాలకు వెళ్లే రైతులు టార్చ్‌లైట్, కర్ర వెంట తీసుకెళ్లాలని కోరారు.

Comments

G
Loading comments...