వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండలం లింగాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రభుత్వ హోమియో వైద్యాధికారి ఎస్. ఉమాగౌరి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.
విద్యార్థులకు మలేరియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. 120 మంది విద్యార్థులకు మలేరియా నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

