Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల ఘనపురం మండల అధ్యక్షుడిగా ప్రశాంత్

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:29 AM జనగామ General
లింగాల ఘనపురం మండల అధ్యక్షుడిగా ప్రశాంత్ - Udayam
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ లింగాల ఘనపురం మండల అధ్యక్షుడిగా గుమ్మడవెల్లికి చెందిన ప్రశాంత్‌ను నియమించినట్లు రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌దాస్ ఉపేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన కమిటీ జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేశ్‌కు ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...