వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ హెచ్చరించారు.
జిల్లా స్థాయి PCPNDT సలహా కమిటీ సమావేశంలో చట్ట నిబంధనలపై సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అబార్షన్ మాత్రలు విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు
Comments
Loading comments...

