Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింబాద్రిగుట్ట ఆలయానికి రూ.5.51 లక్షల విరాళం

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 3:15 PM నిజామాబాద్General
లింబాద్రిగుట్ట ఆలయానికి రూ.5.51 లక్షల విరాళం - Udayam
బాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంథనికి చెందిన ఓమంపల్లి భూపతిరెడ్డి–సుగుణ దంపతులు రూ.5.51 లక్షల విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.5 లక్షలు, అన్నదాన ట్రస్టుకు రూ.51 వేలు అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అధికారిక ఖాతాలో జమ చేసినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.

Comments

G
Loading comments...