Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింబాద్రి గుట్టలో భక్తుల రద్దీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 29, 2026 10:06 AM నిజామాబాద్General
లింబాద్రి గుట్టలో భక్తుల రద్దీ - Udayam
లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

Comments

G
Loading comments...