Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింబాద్రి గుట్ట సాక్షిగా మాట తప్పారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

Follow Udayam on Google
raju Sep 01, 2026 2:54 PM నిజామాబాద్General
లింబాద్రి గుట్ట సాక్షిగా మాట తప్పారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి - Udayam
భీమ్గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆలయంలో కాంగ్రెస్ బాకీ కార్డుకు పూజలు చేసిన ఆయన, వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు వెయ్యి రోజులైనా అమలు కాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా హామీలు నెరవేర్చేలా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...