వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో మంగళవారం పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 16.6 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, సగటు వర్షపాతం 1.5 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా టేకుమట్లలో 8.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. పలిమెలలో 4.2, చిట్యాలలో 2.6, ఘన్‌పూర్‌లో 1.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

