వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో 21 వర్షపాత కేంద్రాల్లో వర్షాలు నమోదయ్యాయి. శ్రీరంగాపూర్‌లో అత్యధికంగా 7.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జానంపేటలో 7, కేతపల్లిలో 4, వీపనగండ్లలో 3.5, పెబ్బేరులో 2.8, ఘన్పూర్‌లో 2, దగడలో 1, వెలుగొండలో 0.5 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో మొత్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

