వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలుచోట్ల స్వల్ప వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్, తెలకపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 1 మి.మీ. వర్షం కురిసింది. పెద్దూరులో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మంగనూర్, తిమ్మాజీపేట, పెద్దకొత్తపల్లి ప్రాంతాల్లో 0.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Loading comments...

