Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో పలుచోట్ల స్వల్ప వర్షం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 12, 2026 11:57 AM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్‌లో పలుచోట్ల స్వల్ప వర్షం - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లాలో పలుచోట్ల స్వల్ప వర్షపాతం నమోదైంది. 11న ఉదయం 8.30 నుంచి 12న ఉదయం 8.30 వరకు జట్రోల్‌లో అత్యధికంగా 1.5 మి.మీ. వర్షం కురిసింది. కొండనాగుల, చెన్నపురావుపల్లిలో 1 మి.మీ., లింగాల, పెద్దూరు, వట్వర్లపల్లి, పెద్దకొత్తపల్లిలో 0.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో వర్షం కురవలేదు.

Comments

G
Loading comments...