Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరణించిన వారి కళ్లతో అంధుల జీవితాల్లో వెలుగులు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:04 AM కడపGeneral
మరణించిన వారి కళ్లతో అంధుల జీవితాల్లో వెలుగులు - Udayam
మరణించిన వారి కార్నియాలను సేకరించి అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పులివెందులకు చెందిన ముమ్మెల రాజు కృషి చేస్తున్నారు. స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షుడిగా అవయవదానంపై అవగాహన కల్పిస్తూ, కార్నియాల సేకరణకు తనవంతు సేవ చేస్తున్నారు. మరణంతో మూతపడే కళ్లు మరొకరి జీవితంలో కాంతిని నింపుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

Comments

G
Loading comments...