Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్స్‌టైల్‌ పార్కులో లిఫ్ట్‌ ప్రమాదం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 4:03 PM వరంగల్తెలంగాణ
టెక్స్‌టైల్‌ పార్కులో లిఫ్ట్‌ ప్రమాదం - Udayam
వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. గణేశా ఎకోపెట్‌ క్లాత్‌ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను యూపీకి చెందిన అభిలాష్‌ (30), సూర్యప్రకాశ్‌ (31)గా గుర్తించారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...