Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 13, 2026 2:32 PM మెదక్General
కూలీ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు - Udayam
సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు బిట్టు కుమార్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో బిట్టు కుమార్ మరో కూలీని హత్య చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...