వార్తలకు తిరిగి వెళ్లండి

రుషికొండ తీరంలో సముద్ర స్నానాలకు దిగి అలల ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఏడుగురు యువకులతో పాటు మరో వ్యక్తిని లైఫ్‌గార్డులు సమయస్ఫూర్తితో రక్షించారు.
మెరైన్ పోలీసుల సహకారంతో వారిని ఒడ్డుకు చేర్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు, దీంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

