వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రేయసిపై దాడి చేసి, ఆమె తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడు యెద్దు సందీప్‌కుమార్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు, రూ.25 వేల జరిమానా విధించింది.
2022లో మియాపూర్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
Comments
Loading comments...

