Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రేయసిపై హత్యాయత్నం కేసులో జీవితఖైదు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 31, 2026 12:38 PM హైదరాబాద్General
మాజీ ప్రేయసిపై హత్యాయత్నం కేసులో జీవితఖైదు - Udayam
పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో మాజీ ప్రేయసిపై హత్యాయత్నం చేసి, ఆమె తల్లి శోభను హత్య చేసిన నిందితుడు సందీప్‌కుమార్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు, రూ.25 వేల జరిమానా విధించింది. 2022లో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఈ ఘటన జరుగగా, విచారణ చేపట్టిన 12వ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి గురువారం ఈ తుది తీర్పు వెల్లడించారు.

Comments

G
Loading comments...