వార్తలకు తిరిగి వెళ్లండి

వదిన దుర్గను హత్య చేసిన కేసులో విజయవాడ పటమటకు చెందిన హరి (42)కి జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ మహిళా కోర్టు తీర్పునిచ్చింది. విభేదాల కారణంగా దుర్గ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో హరి ఆమెతో చనువుగా ఉండేవాడు.
తల్లి మందలించడంతో దుర్గ హరితో మాట్లాడటం మానేసింది. దీంతో కోపంతో 2024 జనవరిలో ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Comments
Loading comments...

