Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 07, 2026 11:13 AM మంచిర్యాలGeneral
భార్య హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష - Udayam
శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భార్య హత్య కేసులో నిందితుడు కాలి మహేందర్‌కు మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి వీరయ్య యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించారు. అదనపు కట్నం కోసం భార్య శారదను వేధిస్తూ 2018 ఏప్రిల్‌ 19న డంబెల్స్‌తో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.

Comments

G
Loading comments...